ప్రియమైన సాఫ్ట్ వేర్ నిపుణులు కోసమే
ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి .
నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే వినవేంట్రా ?
నన్ను వదల్రా ! నేను ఆఫీసుకి రాను . ఒరేయ్ ! వదలండ్రా !
నీకు దండం పెడతా !
ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది నన్ను ఆఫీసుకి తెచ్చేసారు !
ఈ బగ్ నాకు దొరకదు . బాస్ గాడు నన్ను వదలడు . చీ నా బతుకు .
వామ్మో ! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా కనుక్కుంటానురా ? ఓరేయ్ !
అమ్మో ! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను వాపస్ ఇంటికెల్లిపోతా !
No comments:
Post a Comment